Monday 16 July 2012

జీవన రాగం

                                      జీవన రాగం



సుస్వర సంగీత మాధుర్యం ఓ కవి హృదయాని అధిరోహిస్తే, 

అగానలాహిరిలో ఉతేజితుడైన ఆ కవి ఓ సందేశానికి ప్రాణం పోస్తే, 

ఆ సందేశమే జీవన రాగమై కోటి ప్రాణాలకు జీవితాని యిస్తే, 


ఆ నిండు జీవితాలు వెలుగులని విరజిమితే ఆ కాంతి వెలుగులకి ,

ఈ  ధరయిత్రి  నదులుగా పొంగిపోరిలితే ఆ నీటి ధారికి పంటచేలు పచబడితే,

 ఆ పచదనం లోకమంతా పచాబరిస్తే బుడి బుడి నడకల భుజయి చేతి ఐదువెళ్ళు  నోట్లోకివేల్లితే ,

ఈ జగతి అంతా జగరుకులై తమ కష్ట ప్రతిఫలాన్ని ఆస్వాదిస్తే , 
 
ఆకవి పడిన ఆవేదన ఒక కొలికి వచ్చి , 

తను చేసిన కృషిని కొనసాగిస్తూ తన రచనలని మానవాళికి అందిస్తూ ఉంటాడు, 

తుది శ్వాస వరకు..........

No comments:

Post a Comment