Saturday 29 September 2012

ఒక క్షణం...............

                                                          


ఓ క్షణం నాకు నీ కౌగిలిలో సేద తీరాలని ఉంది ప్రియా

అలసిపోయిన నా కనులకు జోలలు పాడే 

నీ పెదవుల సరిగమలు వింటూ నిదురపోవాలని ఉంది ప్రియా

నీ చూపులకు తెరలడ్డు పెట్టే నా ముంగురులు సవరించే..

నీ చేతి వేణువుల ను పెనవేయాలని ఉంది ప్రియా

ఏదో చెప్పాలని చెప్పలేక పోయినప్పుడు ...

నువ్వు నవ్వే కొంటె నవ్వులో జారి పోవాలని ఉంది ప్రియా

నే చేసిన తప్పులను సవరిస్తూ బుద్దులు చెప్పే 

నీ పెద్దరికానికి మరోసారి తలవంచాలని ఉంది ప్రియా

అల్లరి చేస్తూ నీ చేతికి అందకుండా పారిపోయినప్పుడు ..

ఉడుక్కునే నీ కళ్ళలో వేడి కి ఆవిరై పోవాలని ఉంది ప్రియా

కోప్పడుతూ కళ్లురిమి చూసే చూపుల చురకత్తుల 

దాడికి విల విల్లాడి పోగలను కాని

మౌనం వీడి నా మనసుకు ఓదార్పు నీయవూ ప్రియా ?

కరిగి జారిపోయే నీ చెలిని నీ ఎద వంపులో తల దాచుకోనీయవూ ?

వేడు కుంటున్నాను ప్రియా..నన్ను మరో సారి మన్నించవూ !





Sunday 16 September 2012

ప్రియ....



                                    ప్రియ....    

వెన్నెల రాత్రుల విలువేంటో నీ రాకతోనే తెలిసింది,,
అమావాస్య చీకటి కూడా అందంగానే కనిపించింది,..
నీ నల్లటి కురులు గుర్తొచ్చి.
నక్షత్రాల మెరుపుల కోసం ఆకాశం వైపే చూసేవాడ్ని.
ఇప్పుడా శ్రమే లేదు,నీ నవ్వులో అవి అనుక్షణం కనిపిస్తూనే ఉన్నాయి,
నన్ను మైమరపిస్తూనే ఉన్నాయి.
మల్లెపూలు పెరట్లో చెట్టుకి చాలా సార్లే చూసాను,..
అవి నీ జడలో చేరిన తర్వాతే తెలిసింది.,
వాటికీ అందం,సుఘంధం మరెంత చేకురాయని.
జడ అల్లికనుండి తప్పించు కొని నీ చెంపను ముద్దాడిన,
ఆ కురుల అదృష్టం చూసి నా మనసు ఓర్వలేకున్నది,
నీ ప్రేమలో నే పూర్తిగా స్వార్ధ పరుడై పోతున్న చూడు ప్రియ....

Monday 10 September 2012

మన మొదటి కలయిక



మన మొదటి కలయిక 




కలువకల్లకేమో  కాట్టుకను పెట్టి కలలు కంటూ ఉన్నాను నీకోసం........
నీలి కురుల జాజి పుల మకరందం నీకోసమే................
జడను ఊపు నడక వయారాలు నీకోసమే.........
శంకమంటి చెవులకు ముత్యములు కూర్చి వేచి ఉంది నీ తీపి పలుకులకే.....
తేనలోలుకు పెదవి తెలుపు నీ మీద  ప్రేమే..........
ఆధారాల బాష నీకు తెలియనిదా..........
భరువైన రోమ పాదముల వంప్పుల మాధుర్యం నీకు తెలియనిదా............
సన్నజాజి తీగ నడుము మడత హొయలు నీవు చూదనిదా
నాభి భిన్ధువు కింద జారు లోయ స్పర్స రుచి చూపించనా
కనుపాప నజ్ఞాని చూడనిదే నిదురైన రాదూ నీకు తెలుసు కదా
అరవిరిసిన పరువాలు లేత పాన్పు అందిస్తలే.....
మధురాల ముధు మధురంగా అందిస్తాలే.......
వెండి వెనలలో తడిచి ముదైన తనువు పొందు కానుకగా అందిస్తాలే...........
నడుము వంపు కుచ్చులు జారి చూపు వంపులు నీకోసమే...,,
చందన సుగంధాలు విధజిమ్ము తనువు వంపుసొంపుల విందు నీకోసమే..........
తనువు తనువు కలిసి చేయు నాట్యం రుచి చూపించవా...........
తెరిచిన వంపుసొంపుల వీణ లాంటి తనువు ఇక నీ ముందు....
ఆ పై  నీ ఇష్టం సుమా..............
ఓ ప్రేమా.............. నా ప్రేమా ............

చలికాలం ......... సాయంసంధ్యలో..................


                    చలికాలం ......... సాయంసంధ్యలో..................

                                                                                                                                                                        
                                                                                                                                                                               
చలికాలం ......... సాయంసంధ్యలో..................
చీకటి తన రంగుని జగమంతా పూస్తునట్టు అలుకుంది..............
చిగురు తొడిగే కొమలకు చిన్నారి పాపాల నవ్వులు.... కమ్మని కోయిల స్వరాలూ తప్ప మరేమీ వినబడవు.....
కనపడవు....

మంచు ముక్కలో గాలిలో కలిసిపోయె ప్రపంచానికి  విహారయాత్రకి వచ్చినటు ఉంది... ఈ గాలి.......
అణువణువునా............ పచ్చందనము...............
ఈ గాలిలో తేమ న ప్రియ పిలుపుని నా చెవిని తాకి నాకు చెబుతునది, నా తనువు తాకి నన్ను నెడుతుంది..., తన వైపు ..................
వయస్సు వేడి పద పద మని ఉరకలేస్తుంది.............
చెలిమి నేర్పిన చెలి తోడుకమని కోరుతుంది.........
ఎందుకో మది ఈవేళ తొందర పడుతుంది................
మరెందుకో మనసు ఇవాళ ఆగనంటుంది...........
ఎందుకో మరెందుకో తనువున హరివిలైన ఈ కోరికలెందుకో...........
నీ తనువే హరివిలైతే అందులో ప్రతి వర్ణం నేనేగా......... చెలి.............

మనసేమో మాటే వినదు..



                              మనసేమో  మాటే వినదు.. 

మనసేమో  మాటే వినదు....  అది  ఏమో ఇవాళ.....
 పెదవులో దాచినదసలె అనదు.... అనరాని నిజాలా........
ఏ మాయ చేసావో ఏ మత్తు జలయో ఆ కలే ఆశలతో వయసులో..........
ఓ నిమిషం నేతుర్పు ........ ఓ నిమిషం మైమరపు..... అదేమిటో ఈ కదేమిటో ..........
అద్ధారం మధురం ......... నయనం మధురం............
వదనం మద్ధురం.......... వచనం మధురం............
చరణం మధురం............ మధురం మధురం...........

శ్రీ మధురాధిపతి ప్రకిలం మధురం............
నా పరువం ప్రణయం పయనం పరుగులే నీకోసం..........
నా హృదయం వదనం నయనం అడిగెను నీస్నేహం.......
నీ రూపమే అలపనై..మౌనలలో దాచనులే రాగాలలో మొగాలిలే..............


సరసం విరసం విరహం సరిగమ సంగీతం..........
చరణం చలనం గమనం ఇపుడిక నాసొంతం............
అనుకునది చెపాలని....... అనుకోనిది అడగాలని..........
ఊరేగిన ఉహలలో మేఘాలలో తేలాలని..............


Wednesday 5 September 2012

love failure

గుండె చపుడు అపుడపుడు వినిపిస్తుంది కోతగా ...................

నువ్వు  పిలిచినప్పుడు  నీ పెదవి చప్పుడు  వినిపిస్తుంది  గట్టిగా  ....................

తరలి వచ్చిన వసంతం నీ తోడు ఏదని అడిగితే ................

తటుకోలేక నా చిన్ని  గుండె తలదించి  విలపించే  మౌనంగా ................

వీడిపోనని చెప్పుకునా  మాటలు వదిలి వెళ్ళిన  నీ మది కి   గుర్తురావా  .......

మరలి రావని తెలిసిన మరపనదే రాదూ  నా ఎదకు  నీ తీరం చేరే వరకు ........................

మది నమ్మని  నిజమే అయిన  ఈ జన్మకు నువ్ రావని  తెలిసిన నా ఎదురు చూపులు ఆగవు ......................

తెలిసిన దారులో నేను వేసే ప్రతి అడుగు తెలిపెను  మన ప్రేమ చిరునామా ......................

సాయం వేళలో నన్ను  అల్లిన పూతీగ   .... కోయల   గానం ల పలికే నా ప్రియ నేస్తం ఇక రాదని తెలిసి కడలి  అయేను కనీరు .

నీకోసం  బ్రతికునా............  నా నేస్తం నువ్వేనే ..... నేతోనే  బ్రతుకనా  .... నీలోనే  నేనున్నా ...... ఓ నేస్తమా ....

కాలం  కలకంటూ నన్ను  మరిచిందా ....

ప్రాయం తన వెంటే పయనించిందా ....

ప్రణయం మనదంటూ విలపించిందా  .....

పాదం నీవెంటే నడిచొస్తుందా  .....

పక్కున  నవ్వినా నా చెలి నవ్వు ములై నన్ను  గుచిందా  ......

పూలై విచిన నా చెలి కనుచూపు  నా మనసుని గిలిందా  .....

నా చెలి మౌనం నను చంపేస్తుంధే ......

తొలి పొద్దులో  తన రూపమే గురుతోస్తుంది ....

ననే తను వదిలి దూరం అయిందా  .....

నా ఎద గూటిని వదిలి నన్ను మరిచిపోయిందా .....

నా కంటి స్వప్నం రేపిన గాయం 

నన్ను  ధహిస్తుందా .......

నా పేరే మరచి తను బ్రతికేస్తుందా  .......

నా రూపం మనసున దాచి నన్ను లేనే లేనంటుందా .....

బతిమాలుకునా  ...... వదిలేయమంది ....

ధరిచేరమన ... ధరిరాకు  అంది ....

నీ  ప్రేమ చేసిన గాయం మది తొలిచేస్తుంది ......

ప్రియ నిన్ను  చేరడానికే నిరంతరం నా వేదన  ధరిచేరుతావో  దయచుపుతావో   బలికమంటవో నీ ఇష్టం  ప్రియా .......

నీ ఊపిరి నా గుండె లయా .........

---------------- ఇట్లు మీ జ్యోతి 

Sunday 2 September 2012





ఒక్క రోబో కి ప్రోగ్రాం చేసే కొని లక్షల లైన్స్ కోడ్ కి లేని శక్తి మనిషి మరొక మనిషి తో మనస్పూర్తిగా మాట్లాడే ఒకే ఒక మాట కి ఉంది.
అందుకే ప్రియతమా మాటలని జాగ్రతగా వాడండి.
నేను అల మాట్లాడి ఒక మంచి నేస్తాని పోగోట్టుకునా.
మన జీవితం లో ఇలాంటి పరిస్థితులని చాల ఎదురుకొని ఉంటాం.
మనల్ని ప్రేమించే వాలని  మనం ప్రేమించే వాలని ఎపుడు వదులుకోకుడదు.
అల వదులుకుని నరకం చూడడం కాన వల చినపతి అలరాలని తెలిసి తెలీని మాటలని ఒక సహనం సహనం తో భరిస్తే మన నేస్తాలు మనతోనే ఉంటారు,
వదులుకుని...భాధపడటం కన్నా ఒక నిమిషం మౌనం గ ఉండటం మిన్నా .........................

కటిక చీకట్లు కమ్ముకున్న నిషిరాత్రి

                    కటిక చీకట్లు కమ్ముకున్న నిషిరాత్రి




కటిక చీకట్లు కమ్ముకున్న నిషిరాత్రి లో
తెలియని దారులు వెతికి కనుపాప అలసిపోతే
కడలి ఒడిలో కలవరపడి నిద్ర పోయాను
కలై వస్తావని కనులు ముయనా ?
కరిగిపోని కలగా .................మిగిలిపోతున్న.
................................నీ కధలా
ఆగలేను ఆత్రంగా ........................
ఎదురు నిలిచావని కనులు తెరచాను ?
కలలా కరిగిపోయవా ప్రియా?
ఎదురై దరి చేరవా .............
నా యదలో వసంతాలను నింపవా ................
------------------------------ నా ప్రియ .