Wednesday 7 November 2012

అమ్మ అమ్మ ప్రేమ..........


ఆ సుందర సాగర తీరం .............


రేయి ఎగసి..........


ఆ పెదవి పై విరిసే చిరునవ్వు............


మోమున నిత్యం...........


ప్రేమకు చాకటి సన్మానం.............

 ur's jyo


jyothi


గుండె చపుడు అపుడపుడు వినిపిస్తుంది కోతగా .
నవ్ పిలిచినపుడు నీ పెదవి చపుడు వినిపిస్తుంది  గటిగా .
తరలి వచ్చిన వసంతం నీ తోడు ఏదని అడిగితే .
తటుకోలేక నా చిని గుండె తలనుదించి విలపించే  మౌనం గ .
వీడిపోనని చేపుకున మాటలు వదిలి వేలిన నీ మది కి   గుర్తురావ .......
మరలి రావని తెలిసిన మరపనదే రాదూ  నా
ఎదకు నీ తీరం చేరే వరకు .
మది నామని నిజమే ఆయన ఈ జన్మకు నవ్ రావని  తెలిసిన నా ఎదురు చూపులు ఆగవు .
తెలిసిన దారులో నేను వేసే ప్రతి అడుగు తెలిపెను  మన ప్రేమ చిరునామా .
సాయం వేలలో నను ఆలినా పూతేగ  .... కోయల   గానం ల పలికే నా ప్రియ నేస్తం ఇక రాదని తెలిసి కడలి  అయేను కనీరు .
నేకోసం బతికున నా నేస్తం న్వాన .. నేతోనే  బతుకన .... నేలోనే నేనున ...... ఓహ్ నేస్తమా ....
కలం కలకంటూ నను మరిచిందా ....
ప్రాయం తన వెంటే పయనించింద ....
ప్రణయం మనదంటూ విలపించింద .....
పాదం నీవెంటే నడిచొస్తుంద .....
ప్కున నవ్వినా నా చెలి నవ్వు ములై నను గుచిందా ......
పూలై విచిన కలచూపు నా మనసుని గిలింద .....
నా చెలి మౌనం నను చంపెస్తున్ధే ......
తొలి పొదులో తన రూపమే గురుతోస్తుంది ....
ననే తను వదిలి దూరం అయినద .....
నా ఎద గూటిని వదిలి నను మరిచిపోయింద .....
నా కంటి స్వప్నం రేపిన గాయం 
నను ధహియిస్తుంది .......
నా పేరే మరచి తను బ్రతికేస్తుంద .......
నా రూపం మనసున దాచి నేను  లేనేలేనంద .....
బతిమాలుకున ...... వదిలేయమంది ....
ధరిచేరమణ ... ధరిరరకు అంది ....
నా ప్రేమ చేసిన గాయం మది తొలిచేస్తుంది ......
ప్రియ నిను చేరడానికే నిరంతరం నా వేదన  ధరిచేరుతవో ధయచూపుథవొ బలికమంతవో నీ ఇష్టం  ప్రియా .......
నీ ఊపిరి నా గుండె లయా .........
---------------- ఇట్లు మీ జ్యో

ఓ క్షణం నాకు నీ కౌగిలిలో సేద తీరాలని ఉంది ప్రియా

అలసిపోయిన నా కనులకు జోలలు పాడే 

నీ పెదవుల సరిగమలు వింటూ నిదురపోవాలని ఉంది ప్రియా

నీ చూపులకు తెరలడ్డు పెట్టే నా ముంగురులు సవరించే..

నీ చేతి వేణువుల ను పెనవేయాలని ఉంది ప్రియా

ఏదో చెప్పాలని చెప్పలేక పోయినప్పుడు ...

నువ్వు నవ్వే కొంటె నవ్వులో జారి పోవాలని ఉంది ప్రియా

నే చేసిన తప్పులను సవరిస్తూ బుద్దులు చెప్పే 

నీ పెద్దరికానికి మరోసారి తలవంచాలని ఉంది ప్రియా

అల్లరి చేస్తూ నీ చేతికి అందకుండా పారిపోయినప్పుడు ..

ఉడుక్కునే నీ కళ్ళలో వేడి కి ఆవిరై పోవాలని ఉంది ప్రియా

కోప్పడుతూ కళ్లురిమి చూసే చూపుల చురకత్తుల 

దాడికి విల విల్లాడి పోగలను కాని

మౌనం వీడి నా మనసుకు ఓదార్పు నీయవూ ప్రియా ?

కరిగి జారిపోయే నీ చెలిని నీ ఎద వంపులో తల దాచుకోనీయవూ ?

వేడు కుంటున్నాను ప్రియా..నన్ను మరో సారి మన్నించవూ !

నిన్ను చూడగానే

                               నిన్ను చూడగానే

నీ  కనులా  లోని  కవ్వింపు ,
నీలోని  కాన్యత్వనే  చూపించింది  ,
నీ  మేని  లోని  మెరుపు ,
నీ  వయాసు  తత్త్వాన్ని  తెలియజేస్తుంది...
నీ  ఒడిలోనే  వోదార్పు ,నాకు  అమ్మను  గురుతు  చేస్తుంది,
నీ  నవ్వులోని  స్వచ్హత  నా జీవితానికి  భరోసా  ఇచింది ....
అందుకే  ,
నా  ఈ  సంపూర్ణ జీవితం నీతో ముదివాసి  సంపురణం చసుకోవాలి  అనదే  నా  ఆశ  .
కాలమా కనుఎర చేయకు  ,
నా  కల  కలక్షపము  అనుకోకు  .....!

ఈ చిన్నది చిరవ్వుతో చంపేస్తుంది
చిన్నపెదవిలో దాగున చిరునవ్వు
మనసులో రేపుతోంది గుబులు
అటుగా వెలుతున్న నాకు
కనిపించిదోచిన్నారి ఇలా

.ఎదురుగా ఓ టీష్ష్టాల్ లో చూసుకొని
తననే చూస్తూ కూర్చున్నా
కూర్చువడంలో కూడా

కవ్వించ్చొని ఇప్పుడే తెల్సింది

వాలుజడను వయ్యారంగా

ముందుకేసుకొని అలా
ముగురులు సవరించుకొంటూ

ముగ్గులేస్తోదా చిన్నారి
చిలిగా నవ్వ్తుతూ

ముగ్గు వేస్తూ.. గడపలో కూర్చొని

వెయబోయే ముగ్గు వైపు చూస్తూ

ఎదురుగ ఉన్న నావైవు
అలా ఒక్క క్షనం నన్ను చూసింది

ఇక్కడ నాగుండె ఆగింది..
ప్రపంచం అలాగే ఆగిపోతే

బాగుండు అనిపించి ప్రియా

దూరాన ఉన్న నాకు కనిపించిందో దృస్యo

పరికినీ కోంద తొలగి వయ్యారి నడుము
నన్ను పలుకరించింది..చిలిపిగాఅలా చూస్తూ ఉండీపోయా..

ఆచిన్నడి సుతారంగ నడుము ను చీరకొంగుతో మూసింది
నామనసు జల్లుమని అదృస్యం మిస్సయ్యాని చిన్న భాద..

మళ్ళీ ముగ్గులేస్తూ వంగినప్పుడు మరో దృస్యిం
జివ్వుమనిపించింది..రక్తం ఒక్కసారి మరిగినట్టు

అలా ఓరచూపులతో కవ్వించి
చిన్నిపెదంతో నవ్వి ఊరించి

ఉడికించి.. వెలుతూ వెలుతూ
ఒక్కసారి వెనక్కుతిరిగి చూసి

వెల్లిపోయింది ఆచిన్నది
మళ్ళీ వస్తాఅని చూసింది

ఏం పనిలేదా అని చూసిందో
ఆ చూపులో అర్దాలు


అర్దంకాక చిన్న్నారి 
అందాలు తలచుకొంటూ

నీ కళ్ళలోని కవ్వింపు ,నీలోని కన్నేత్వాన్ని చూపించింది,

నీ మేని లోని మెరుపు నీ వయసు తత్వాన్ని తెలియ జేసింది...

నీ ఒడిలో ఓదార్పు ,అమ్మనే గుర్తు చేసింది,

నీ నవ్వులోని స్వచ్ఛత,జీవితానికే భరోసా ఇచ్చింది.

అందుకే ,నా ఈ అసంపూర్ణ జీవితం..

నీతో ముడివేసి సంపూర్ణం చేసుకోవాలనేదే నా ఆశ.

కాలమా కనేర్ర చెయ్యకు,.నా కల కాలక్షేపం అనుకోకు..