Wednesday 7 November 2012

గుండె చపుడు అపుడపుడు వినిపిస్తుంది కోతగా .
నవ్ పిలిచినపుడు నీ పెదవి చపుడు వినిపిస్తుంది  గటిగా .
తరలి వచ్చిన వసంతం నీ తోడు ఏదని అడిగితే .
తటుకోలేక నా చిని గుండె తలనుదించి విలపించే  మౌనం గ .
వీడిపోనని చేపుకున మాటలు వదిలి వేలిన నీ మది కి   గుర్తురావ .......
మరలి రావని తెలిసిన మరపనదే రాదూ  నా
ఎదకు నీ తీరం చేరే వరకు .
మది నామని నిజమే ఆయన ఈ జన్మకు నవ్ రావని  తెలిసిన నా ఎదురు చూపులు ఆగవు .
తెలిసిన దారులో నేను వేసే ప్రతి అడుగు తెలిపెను  మన ప్రేమ చిరునామా .
సాయం వేలలో నను ఆలినా పూతేగ  .... కోయల   గానం ల పలికే నా ప్రియ నేస్తం ఇక రాదని తెలిసి కడలి  అయేను కనీరు .
నేకోసం బతికున నా నేస్తం న్వాన .. నేతోనే  బతుకన .... నేలోనే నేనున ...... ఓహ్ నేస్తమా ....
కలం కలకంటూ నను మరిచిందా ....
ప్రాయం తన వెంటే పయనించింద ....
ప్రణయం మనదంటూ విలపించింద .....
పాదం నీవెంటే నడిచొస్తుంద .....
ప్కున నవ్వినా నా చెలి నవ్వు ములై నను గుచిందా ......
పూలై విచిన కలచూపు నా మనసుని గిలింద .....
నా చెలి మౌనం నను చంపెస్తున్ధే ......
తొలి పొదులో తన రూపమే గురుతోస్తుంది ....
ననే తను వదిలి దూరం అయినద .....
నా ఎద గూటిని వదిలి నను మరిచిపోయింద .....
నా కంటి స్వప్నం రేపిన గాయం 
నను ధహియిస్తుంది .......
నా పేరే మరచి తను బ్రతికేస్తుంద .......
నా రూపం మనసున దాచి నేను  లేనేలేనంద .....
బతిమాలుకున ...... వదిలేయమంది ....
ధరిచేరమణ ... ధరిరరకు అంది ....
నా ప్రేమ చేసిన గాయం మది తొలిచేస్తుంది ......
ప్రియ నిను చేరడానికే నిరంతరం నా వేదన  ధరిచేరుతవో ధయచూపుథవొ బలికమంతవో నీ ఇష్టం  ప్రియా .......
నీ ఊపిరి నా గుండె లయా .........
---------------- ఇట్లు మీ జ్యో

No comments:

Post a Comment