Tuesday 19 June 2012

అమృతం కురిసెను మదిలో

                                     అమృతం కురిసెను మదిలో

 

కలువ కల్లకేమో కాట్టుకను పెట్టి .................

కల్లలు కంటూ ఉన్నాను నీకోసమే................


నీలి కురుల జాజి పూలా మకరందాలు నీకోసమే........

జడను ఊపు నడక వయారాలు నీకోసమే.............

శంకమంటి చెవులకు ముత్యములు కూర్చీ వేచి ఉంది నీ తీపి పలుకులకే................


తేనేలురు పెదవి తెలుపు నీ మీద ప్రేమే............

ఆధారాల భాష నీకు తెలియనిదా భరువైన రోమ పదముల వంపుల మాధుర్యం నీకు తెలియనిదా ......
ఆది పలుకనిదా ..................


సన్నజాజి తీగ నడుము మడత హొయలు నీవు చుడనిదా...............

నాభి భిన్ధువు కింద జారు లోయ స్పర్స రుచి చూపించనా.............

కనుపాప నగ్ననీ చూడనిదే నిదురైన నీకు రాదు నాకు తెలుసు కదా .......


అరవిరిసిన పరువాల లేత పాన్పు అందిస్తాలే...........

మధురాల ముద్దు మధురంగా అందిస్తాలే.................


వెండి వెన్నెలలో తడచి ముద్దైన తనువు పొందు కానుకగా అందిస్తాలే...................



నడుము వంపు కుచ్చులు జారి చూపు వంపులు నీకోసమే..............

చందన సుగంధాలు విరజిము తనువు వంపుసొంపుల విందు నీకోసమే....................


తనువు తనువు కలిసి చేయు నాట్యం రుచి చూపించవా.....................

తెరిచిన వంపుసొంపుల వీణ లాంటి తనువు ఇక నీ ముందు............
ఆపై  నీ ఇష్టం సుమా..............

ఓ ప్రేమా ............. నా ప్రేమా

ఓ ప్రియతమా .................. నా ప్రియతమా

మురళి గానం


                                 మురళి గానం




 

వెధురులోకి ఎదిగింది ఎదురు లేని గాలి......

ఎదురు లేక ఎదిగింది మధుర గాన కేళి .........

వేణు గాన మధురిమలో నిను నేను చేరాలి.........

ఆ వేణువు నీవై గాలిని నేనై నీలో వోదిగిపోవాలి........

Thursday 14 June 2012

నాన్న
ఆలోచిస్తుంటే కొత్తగా వుంది ?
కళ్ళ ముందు చూస్తున్న ఈ విచిత్ర లోకాన్ని
అమ్మ కడుపులో వున్నా మన రూపాన్ని తన ఊహల్లో
ఊహిస్తూ మన కోసం ఎదురుచూస్తున్న నాన్న
ఎంతమందికి గుర్తున్నారు ?
పలకటానికి పేదవులు కలవకపోయినా
నాన్న అన్న పిలుపుకోసం ఎదురుచూస్తున్న నాన్న
ఎంతమందికి గుర్తున్నారు ?
బుడి బుడి అడుగులతో నాన్న గుండే లపై నడచినా
ఆ చిన్న నాటి జ్ఞ్యపాకాల స్మృతులు
ఎంతమందికి గుర్తున్నాయి ?

తన కున్న సమస్యలన్నీ చేధించుకొనీ
కష్టల్లో...........!
నష్టల్లో ..............!
కన్నిలంటే తేలియకుండ పెంచిన నాన్న ఎంతమందికి గుర్తున్నారు ?
అడగ గానే అన్ని సమకురుస్తూ ........
తన సమస్యలతో సతమతపడుతూ మన ముందు చిరు నవ్వు
నవ్వుతు మనల్ని నవ్విస్తున్న నాన్నఎంతమందికి
నాన్నలా గుర్తున్నారు ?
నేనున్న అనే నమ్మకాన్నిచ్చే కేరప్ అడ్రస్ నాన్న?
నిన్ను గా నువ్వు మర్చిపోయి నేడు కొత్తగా ?
ప్రేమ ,ప్రియురాలు,విరహం,మనస్సు,కోరిక అంటు
నాన్న నే మరచిపోయావా ?
ఈ విచిత్ర లోకం లో పావులా మారిపోయావా?
మన కోసం తన జీవితం అంత కష్టపడి
మంచి బాట వేయాలను కున్న నాన్న నే మరచిపోయావా .......




తిరిగి
ఒక తీయ్యని పలకరింపు
మధురమైన మాటలు
కమ్మనైన వెచ్చని కౌగిలి
పెద్ద ఖర్చు కాదు..............
ఎం చేసిన ఇప్పుడే .............?
నీ కోసం కరిగిపోయిన నాన్న కు
ఆ జ్ఞ్యపాకాల స్మృతులను గుర్తుచేస్తూ .........
నాన్న జీవితపు పుస్తకం లో ప్రతి పేజి పై పూల వానా కురించాలి.



Wednesday 13 June 2012

వేసవి సెలవులు - ఉరేళ్తున

                                                            వేసవి సెలవులు - ఉరేళ్తున





వెళ్ళి రా మిత్రమా క్షేమమై, లాభామై, వీడుకోలు.....
అంటున్న సొంత ఊరు.......

ఇదిగో మిత్రమా మళ్ళి క్షేమమై, లభామై......
వీడుకోలు....అంటున సొంతూరు........

పెరిగిపోతున దూరం తీరనున భారం.......!!

అవుతున........ గమ్యానికి చేరువ........!!

ఎపుడు పచని పైర్లతో స్వాగతం పలికే పొల్లాలు ఎండిపోయి బీటలు వారిన భూమితో ధర్శానమిచాయి.....

ఎలా ఉన్నానో చూడు నన్ను అంటూ విలపించెను పంట కాలువలు నీరులేక........

ఎపుదోచావమా అని అమ్మలా పలకరించే అరటి చెట్టు ,

ఏమిటమ ఇపుడేనా రావడం అంటూ ఘాటుగా పలకరించే చింత చెట్టు,

కలవరపడకు అంటున్న కల్పతరువు(తాడి చెట్టు),

సూర్యుని రంగులో తలుక్కుమని మెరిసి తింటావా నా కాయలు అడిగే ఈతకాయలు.........

దారి పొడుగునా ఆత్మీయుల పలకరింపులు......

అప్పుడప్పుడు బస్సు ఆగినపుడు నిలబడి నాకు కాపలా కాస్తున గాలి.........

బస్సు భయల్దేరినపుడు నన్ను చలగా తాకుతూ నిదురపుచే ఆ పిల్ల గాలులు

కాండటరు అరిస్తే ఉరోచేసిందని అంటూ ఉలికిపడి లేచిన మనసు..........

బస్సు దిగగానే ఏమ్మా భాగునవ అందరు భాగునార అని పెదవుల పై చిరునవ్వులు చిందిస్తూ క్షేమసమాచారం కనుకున్తున తాతయ్య ............

ధరి వెంట నడుస్తునపుడు ధర్శనమిచే పూరి పాకలు........ప్రహరిలా అల్లుకున పిచ్చి చెట్లు.......,, పెధమనుషులు.......

ఏంటి మనవరాలు ఏం చదువుతుంది అంటూ ఆరాలు తీసే ఊరివాలు...........

ఇంటికి చేరితే కాలు కడుక్కోమని మర్యాదలు చేస్తున అమ్మమ.................

ప్రేమగా పలకరిస్తూ చెమత్కారాలు విసురుతున ఇరుగు పొరుగు.........

అమ్మ , నాన్న, భాగున్నారా అమ్మ అంటూ ఊరి పెద్ద ముతైదువులా పలకరింపులు...........

అంభా అని అరుస్తూ నను పిలుస్తున నల్లని ఘీద్ధ, వాటివెంటే పరిగేతుకు వచ్చే లేగ దుదపిల్లలు...........

మే.......... మే..... అంటూ మేక గుంపులు వాటి మద్యలో గంతులేస్తూన ముద్దు ముద్దు మేక పిల్లలు...........

పల్లెటూరి స్వచమైన గాలి- - -........., చెరువు లో నీటి మీద నుండి నను చేరెను..........

అమ్మమతో కబుర్లలో మునిగిపోయి ఆకలి మరిచా .......

అమ్మమ వండిన కమ్మని చింత చిగురు పప్పు తో భోజనం చేసి షికరుకెలా.........

చూస్తున ప్రతి చెట్టు, పుట్టా, భావి , అన్ని న చిన్ననాటి వేసవి సెలవుల జ్ఞాపకాల్ని గుర్తుచేస్తునాయి............

చింత చెట్టు నుండి గడకరతో చింతకాయలు కోయడం, చింతచిగురు కోసేవాళ్ళం..........

చెరువు దగర కుర్చుని చల్లని గాలిలో ఆడిన ఆటలు.......

బోరింగ్ పంపు దగ్గర పది మంది పిల్లలతో కలిసి ఆడిన ఆటలు............

ఇంటి వెనుక పొలాలు, పొలాలు మీదగా ఎర్రగా మామిడి పండులాగ, గుండ్రంగా, పైకి సూర్యుడు వస్తుంటే ఎగిరెగిరి చూసేవాళ్ళం...........

పోదునే లేవగానే నాన్న తో కలిసి నడుచుకుంటూ చెరుకు పొలాలవెంట తిరగడం...........

చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తలమ్పుకోచి సంతోషం తో కళ్ళు  చేమ్మగిలాయి................

Wednesday 6 June 2012

ప్రేమేనేరమా...........

                                                                 ప్రేమేనేరమా...........


ఏం నేరం చేసానేమో ప్రాణం దురం అయ్యేలా ...........
ఏం శాపం సెలవిచిందో స్వాసే ఆగేలా............
గుండెలో అశే తానై ఎదిగే కలనే చూస్తునా...
ఇంతట్లో ఏమైందో ప్రేమే మారేలా......
ఓ ప్రేమా నీ ఎదలో ఉన్నానా ఉన్నానా...........
ఓ మాటేచెపమా సొంతాం కాగలనా.........

నీ..... జతలో వెధనలే జ్ఞాపకమా జ్ఞాపకమా........ఓ ప్రేమా...........

వొదిలేసి ధూరం చేసి ఉహలోనే ముంచి,
             ఉరితాడై మారావేంటి ఇంతేనా ప్రేమా.....

వెలుగేదో చూపించేసి ఆశేదో రేపి,
             చీకటి లో తోసేశావు పాపం నాదేనా.......

నది రేయి వేనేలవా ..
           నరికేసే ఓ ఉళివా..
                     ధరి చేరే దేవతవా..
                                 వెలివేసే ప్రేయసివా ......

            
నీ......... జతలో వెధనలే జ్ఞాపకమా జ్ఞాపకమా........ఓ ప్రేమా...........

ప్రతి ప్రేమా ఇంతేనేమో నీలానే ఉంటుందేమో.........
చేరలోకి చేరేలాగా ధీవిస్తుందేమో.....
కర్చేమి ఆశించిన్దే నాలొనీ ప్రేమా.........
పరివారం పరిహాసం గా మర్చేశావే.........

మురిపించే మేనకవా నను ముంచే.......
నన్ను ముంచే వేధనవా.......

కరుణించే కానుకవా..........
కడలెనీ  నా కలవా................

నీ జతలో ఈ జగమే సున్యమయే........... ఓ ప్రేమా.....

సొంతం కాదు ఏది



                                                       సొంతం కాదు ఏది 




నిన్న కల,
నాటి వల,
రేపు అల,
నిన్న నీది కాదు,
నిన్న ఒక్క జ్ఞాపకం,
నేడు ఒక్క నాటకం,
రేపు ఒక భూటకం,

అంతా తెలుసనుకోవడం ఒక పొరపాటున
అన్నీ తెలుసు అనుకోవడం ఒక్క అలవాటు
ఆలోచించు ఓ నిమిషం పాటు తెలుస్తుంది నీ గ్రహపాటు

జీవన రాగం

                                           జీవన రాగం

సుస్వర సంగీత మాధుర్యం,
 ఓ కవి హ్రుదాయాని అధిరోహిస్తే,
ఆగానలాహిరిలో ఉతేజితుడైన ఆ కవి,
ఓ సందేశానికి ప్రాణం పోసే,

ఆ సందేశమే జీవనరాగమై,
కోటి ప్రాణాలకు జీవితాన్ని యిస్తే,
ఆ నిండు జీవితాలు వెలుగులని విరజిమ్మితే,
ఆ కాంతి వెలుగుకి.........

ఈ ధరయిత్రి నదులుగా పొంగిపోరిలితే..,
ఆ నీటి ధారాకీ పంటచేలు పచ్చబదితే..,
ఆ పచ్చదనం లోకమంతా పచ్చభరిస్తే..,
బుడి బుడి నడకల బుజ్జాయి చేతి ఐదు వెళ్ళు నోట్లోకి వెళ్ళితే,

ఈ జగతి అంతా జగరూకులై ...,
తమ కష్ట ప్రథిఫలాన్నీ ఆస్వాదిస్తే...,
ఆకలి పడిన ఆవేదన ఒక కొలికి వచ్చి ,
తను చేసిన కృషిని కొనసాగిస్తూ తన రచనలని మానవాళికి అందిస్తూ ఉంటాడు ,
తుదిశ్వాస వరకూ..........


కావ్య నాయిక





                                                           కావ్య నాయిక

అందమైన ఉహావి నీవు
ఆకాశాన జాబిలి నీవు
నవ ప్రణయ గీతికా నీవు
ప్రేమ రాసాధి దేవత నీవు

వికసించే సుందర కుసుమనివి నీవు
ఉదయించే అరుణ కిరణానివి నీవు
పారిజాత పరిమళాల సమీరానివి  నీవు
మందార మకరందాల తియంధనానివి నీవు

నా ఎద పై నర్తించే మయూరానివి నీవు
నీకై నేల దిగిన అప్సరసవు నీవు
నా హృదయం స్పందన నీవు
నా కవితకి ప్రాణం నీవు

కవిత



                                                     కవిత




ఆగీపోకు కాలమా        -     ఆశ తీరే వరకు..........
జారిపోకు మేఘమా     -     జల్లు గా కురిసేవరకు.........
వాడిపోకు పుష్పమా    -     అస్తమించే వరకు.........
వీడిపోకు నేస్తమా        -     నేను బ్రతికునంత వరకు......

జీవితం- స్నేహం



                                              జీవితం- స్నేహం


సాగే కాలంతో పాటు ఎదిగే మొక్కలకు ఎండిపోయే మొఘలేనో,
 వాడిపోయే పువ్వులేనో ,
 రాలిపోయే ఫలములేనో , మర్రెనో........ లెఖలెననీ........

అలాగే ఎదిగే మనిషిని లాలించే చేతులేనో...., వారించే నోర్లేనో....., కావించే కనులేనో......., భాధించే రోజులేనో........., వరించే విజయలేనో......., విషాద ఘాధలేనో......., ప్రమాద సంఘటనలేనో......, ప్రధాన ఘటనలేనో....., గుర్తుండే వార్తలేనో......, నిలిచే నిజలేనో........, ఎనో ఎన్నెనో........, మర్రెనో....., లెఖలెననీ...........

మన జీవన మజిలిలో ప్రతిది సహజ సాధారణం
కానీ మన పరిచయం అద్భుతం,  అనిర్వచనీయం, ఆజరామారం, అనడం లో అతిశయోక్తి లేనేలేదు..........

ఎదురుపడితే పెదవి పై చెరగని చిరునవ్వు తో స్నేహానికి కొత్త భాష్యం చెపిన మీకు నేను ఏమి ఇవ్వగలను నా హృదయం లో స్థానం తప...!!


                        

నేస్తమా





                                                                 నేస్తమా





                                                                        



నీ ఊహల ఆకాశం లో నేనొక మెరిసే తారనై

నీ మదిలో మెదిలే మధుర భావాలకు కవ్యకవితనై

నీ కనురేపల కొనచుపుల వేల్లువనై

నీ హృదయపు చిగురుటాకు పై ఒక్క నీటి భిన్దువునై

నీ చల్లని వలపుల జల్లుతో తడిసి మెరిసే స్వాతి ముత్యనై

నీ ఆనందం  లో భాష్పనై

నీ కష్టాలలో కన్నీటి బిందువునై

నీ జీవితాంతం నీతోనే ఉండాలని నేస్తమా !!!!!!!


Tuesday 5 June 2012

చనిపోయాను లే ...........

                                                         చనిపోయాను లే ...........


బ్రతుకున తొలిసారి చనిపోయాను లే ......................
కల్లలకు భయపడి నిదురను మరిచా........................
అలలలో అలలా కలిసి ఒడ్డుని మరిచా.......................
శీలాలో శిలలా కలిసి హృదయం విడిచా......................


బ్రతుకున తొలిసారి చనిపోయాను లే.............
కనులు తెరచి కన్నా కలలలో మునిగిపోయాను లే............

నా పంచప్రాణాలు నను విడిచే........
ఈ పంచభూతాలు రమ్మని పిలిచే......

బ్రతుకున తోలోసారి చనిపోయాను లే...........

Monday 4 June 2012

స్నేహం



                                                             
                                                                     స్నేహం


                                                   

ఈ కొద్దికాలం నీతో పరిచయం ,

నా పై నీ అనురాగం మరువలేను ఏ దినం..........






















భాధలో అనునయం కష్టం లో చెరిసగం ,

విజయం వెనుక ప్రోత్సాహం అదంతా నా పై అభిమానం....

నీవు లేని సమయం గడవదు క్షణం ,

నీ రాకకై నీరీక్షనం  అదే మన స్నేహం.............

పువ్వులాంటి ఆడపిల కధ .....


నిన్ను చేరాలి

                     

 

 

 

                                         నిన్ను చేరాలి


అలుపానది వుందా  ఎగిరే  ఈ  అల తీరం చేరేవరకు  ...
అడుపానది  వుందా ఉరికే  నా మనసు నిన్ను చేరేవరకు  ...
మరి  మరీ  పిలిచే  నా వలపుల జడి వాన నీ మనసును తాకేది ఎపుడో   ,
సొగసులు చిలికే  ఈ తలపులు  నీ దరి చేరాది  ఏనాడో ...

Sunday 3 June 2012

ప్రేమ - పెళ్లి

నిదురిస్తున్న రేయి ఎదురు చూసేది ఉదయం కోసం ,
నిదుర లేచిన నా నయనం ఎదురు చూసేది నిను చూసే క్షణం కోసం...
అధరాలు కదిలేది మాటల సడి కోసం ,
నా పెదవులు సడి లేక మౌనమైంది నీ తీయని ముద్దు కోసం ...
గుండె చేసే అలజడి ప్రాణం కోసం ,
నా ప్రాణమైన నువ్వు నా గుండె గుడిలో నిదరోవడం కోసం ...
పాదాల పయనం జీవిత గమ్యం కోసం ,
నా అడుగుల గమనం నిను చేరుకునే ఆశ కోసం...తొలిసారి నాకు నచ్చింది నువ్వేనని ,
చివరి వరకు నీ తోడు నాకు కావాలని ,
నీ ప్రతి అడుగులో నీ నీడగా పయనించాలని ,
నా ఆశవు నువ్వై నను చేరుకోవాలని ,
నీ శ్వాసను  నేనై నీలో కలసి పోవాలని ,
నీకు చెప్పాలనుంది, కాని ....
"మొమాటంతో మనసు నిను అడగలేక
మౌనంతో దేవుణ్ణి కోరుకుంటోంది "
ఇన్నాళ్ళ నుంచి నువ్వు వెతుకుతున్న నీ ప్రాణం నేనేనని ,
నీ కోసమే కోవెలగా మార్చిన నా హృదిలో నిను చేర్చమని .......నీ ఆశల పల్లకిలో అందమైన తారకలా ,
నీ కన్నుల లోగిలిలో పచ్చని తోరనంలా ,
నీ గుండె గుడిలో ఆరిపోని దీపంలా ,
నీ పెదవుల మాటున చెరగని చిరునవ్వులా,
నీ అడుగుల వెనుక తోడుగా ఉండే నీ నీడలా ,
ఉండిపోవలనుంది .......
నువ్వు అనుమతిస్తే , నీ చేతుల చెరలో బందీనై,
నిన్నే ఆరాధిస్తూ , నీ జతగా మిగిలి పోవాలనుంది........నా తనువుకు ప్రాణం నువ్వు ,
నా గుండెకు సవ్వడి నువ్వు ,
నా కనులకు అందం నువ్వు ,
నా కళలాడు ఆశవు నువ్వు ,
నా అడుగుల సవ్వడి నువ్వు ,
నా జీవితానికి అంతం నువ్వు.......కమ్మగా పాడే కోయిలనడిగాను,
నీ తీయని మాటలతో నను మురిపించేది ఎపుడని ...
చల్లగా వీచే చిరుగాలిని అడిగాను ,
నీ చల్లని చూపుతో నను తాకేది ఎపుడని...
వర్షించే మేఘాన్ని అడిగాను ,
నీ నవ్వుల జల్లుల్లో నను తడిపేది ఎపుడని ...
హాయిని పంచే వెన్నెలని అడిగాను ,
ఆ వెన్నల్లో హాయిగా ఊసులడేది ఎపుడని ...
పరుగులు తీస్తున్న సెలయేటిని అడిగాను ,
నీ పరుగు నా కోసమేనా ? అని ...
నాలో ఉన్న నా ప్రాణమైన నీకు తెలిపాను ,
నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని ,
నా దరి చేరమని ..... నను బ్రతికించమని ......నేను నీ మెడలో వేసే మూడుముళ్ళ బంధం కోసం ,
నీతో కలసి నడిచే ఏడడుగుల కోసం ,
ఏకాంతంగా నీ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయే హాయి కోసం ,
నన్ను నిన్ను దగ్గర చేసే వెచ్చని కౌగిలి కోసం ,
నువ్వు ప్రేమతో నాకు ఇచ్చే తీయని ముద్దు కోసం ,
నీ అన్నింటిలో నేనూ సగమై పంచుకునే క్షణం కోసం ,
నీలో నన్ను కలిసే మధురమైన అనుభూతి కోసం ,
..................    ............  .................
ఆ ఏడు క్షణాల కోసం , ఏడు వసంతాలే కాదు ,
ఎన్ని జన్మలైనా ..... ఇలానే ఎదురుచుస్తూ ఉంటాను

కవిత్వం

కవినైన ప్రతి రోజూ కాగితం పై నా కవితనుంచాను..........
శిల్పినైన ప్రతి ఉదయం రాతి పై శిల్పానుంచాను..........
మిత్రునైన ప్రతి గంటా నీ పై నా స్నేహనుంచాను........
ప్రియునైన ప్రతిసేకను నా సర్వం నీకై అర్పించాను.....

Saturday 2 June 2012

ప్రియా

నీ దరి చేరాలని  నా మనస్సు పరితపిస్తుంది 
అను క్షణం ఏదోలా  నీతో మాట్లాడాలని 
నా అంతరంగం అన్వేషిస్తోంది 
సెలయేటి గలగల ల్లాంటి 
                         నీ నవ్వు చూడాలని 
నదిలోని నావకు చిక్కనిలా 
                           నా మది వాంచిస్తోంది
నీ చక్కని ఓ ధార్పు కావాలని 
నిషి దాటితే పగలు లా నిజమే ననిపిస్తుంది 
నువ్వు లేక నేను లేనని........................ నా మనసు .

ప్రియతమా

                                                          ప్రియతమా
ఏ నాడు వేసాడో ఈ బంధము
కలిసెను యిరు మనసుల అనుభందము

నీ పేరే పలికాను అనునిత్యము
నీ రూపే తలిచాను ప్రతి నిమిషము

నీ పలుకే కుసుమలై !!!!  ధరాన భంధించి తోరణమే కట్టను లే...........
నీ ఘరాలు పోగేసి మంధర పువ్వులతో పుజల్ని చేశాను లే ................

ఎని జన్మలు వేచానో నీ ప్రేమ కోసం ప్రియ..........
జన్మ జన్మలు వీడిపోను అ దైవం సాక్షి గా...........