Wednesday 6 June 2012

జీవన రాగం

                                           జీవన రాగం

సుస్వర సంగీత మాధుర్యం,
 ఓ కవి హ్రుదాయాని అధిరోహిస్తే,
ఆగానలాహిరిలో ఉతేజితుడైన ఆ కవి,
ఓ సందేశానికి ప్రాణం పోసే,

ఆ సందేశమే జీవనరాగమై,
కోటి ప్రాణాలకు జీవితాన్ని యిస్తే,
ఆ నిండు జీవితాలు వెలుగులని విరజిమ్మితే,
ఆ కాంతి వెలుగుకి.........

ఈ ధరయిత్రి నదులుగా పొంగిపోరిలితే..,
ఆ నీటి ధారాకీ పంటచేలు పచ్చబదితే..,
ఆ పచ్చదనం లోకమంతా పచ్చభరిస్తే..,
బుడి బుడి నడకల బుజ్జాయి చేతి ఐదు వెళ్ళు నోట్లోకి వెళ్ళితే,

ఈ జగతి అంతా జగరూకులై ...,
తమ కష్ట ప్రథిఫలాన్నీ ఆస్వాదిస్తే...,
ఆకలి పడిన ఆవేదన ఒక కొలికి వచ్చి ,
తను చేసిన కృషిని కొనసాగిస్తూ తన రచనలని మానవాళికి అందిస్తూ ఉంటాడు ,
తుదిశ్వాస వరకూ..........


No comments:

Post a Comment