మన తొలి రాత్రి ప్రియా?
నీవు తొలకరి వర్షపు జల్లువా
నా సరసన విరిసిన మల్లేవా
నా యదలో వసంతాల వెల్లువా చెలి
నాడు నింగి ఒక సంపంగి రేకు
నేల ఒక పూబంతి సోకు
నడుమ నడిచే నీవు అందమైన తామరాకు
గదిలోని సగం కాలిన అగరువత్తుల కొనలు అలిగి ఆవిరవుతుంటే
నీ సొగసంతా ఆవిరై నీటి బిందువులా నన్ను తాకుతుంటే
ఒక్కసారి ప్రపంచమంతా నిశద్ధమై .........................
నీ శ్వాసే వినిపిస్తుంటే ................
ఆ క్షణం లో ఆ దివి తరలిరాధ ఈ బువికి
నలిగిన నాలుగు గోడల మధ్య
నలు దిక్కులు చూపుతు ?
బంగారు వర్ణం తో మెరిసిన ఉదయపు వాకిలి అప్పుడే
ఆవ్వానించిందా ప్రియా...............
No comments:
Post a Comment