నువ్వు లేక నేను లేను
సాగర గర్బంలోని అలలా నా ఎద ఘోషిస్తుంది
నీ దరి చేరాలని నా మనస్సు పరితపిస్తుంది
అను క్షణం ఏదోలా నీతో మాట్లాడాలని
నా అంతరంగం అన్వేషిస్తోంది
సెలయేటి గలగల ల్లాంటి
నీ నవ్వు చూడాలని
నదిలోని నావకు చిక్కనిలా
నా మది వాంచిస్తోంది
నీ చక్కని ఓ ధార్పు కావాలని
నిషి దాటితే పగలు లా నిజమే ననిపిస్తుంది
నువ్వు లేక నేను లేనని........................
No comments:
Post a Comment