Friday 29 March 2013

నీవు నవ్వితే చాలు ప్రియ.
నీలి మబ్బు కరిగి  వాన  జలుగా  కురిసెను.
నీ తేన పలుకులు విన్న కోకిల కొత్త రాగం నేర్చుకోనాన్ను కదా.
నీవు నడిచే  వేళ నీ నడుము వంపుల హొయలు జాబిలికి సైతం లేవు సుమా...
నింగిలోన తారకలు నిన్ను చూడ వచేను చూడు ప్రియ........
ఆనందించు వేళ అలకేల సత్యభామా...
జతపడు వేళ జానకి కి కోపమేల .................
నీ సకుడి తాపాని తీర్చవేల............
స్వరాల పలుకు వీణ లాంటి నీ నడుముని సవరించ నేను లేనా .........
నా యధ పడిన విరహ గీతం వినిపించ వచాను ప్రియా .
నీ  యదని పాన్పు చేస్తావని ధరి చేరాను ........
నీ వగలు కూడా నీకు అలంకార బుషనలే సుమీ .....
అలకతో ముడుచుకున నీ మోము ముద్దా మందరము.......
నా పెదవుల స్పర్స తో నీ తనువున హరివిల్లు విరిసెను ......
ఇకనైనా కరుణించు ప్రియ ...... నీ అలక చాలించు ప్రియ ..

No comments:

Post a Comment