Friday 29 March 2013

నిఖిల లోకం అదమరచి నిద్రించు వేళ........

నీ ఓర చూపుల వలలో చిక్కిన నా కనుసైగకు ప్రాణం పోయవే.

ఊపిరి బరువై,నిట్టుప్పూ సెగలు  నన్ను దహించి వేస్తుంటే ?                                                                                                           ఓ దాప్పు నీవై నా దరి చేరవే .

చిగురాసల పల్లకి లో చందమామై నా చెంత వాలవే ?

నీ నులువేచ్చని శ్వాస తగిలి .......

                         మూగబోయిన మౌనపు వాకిలి తెరుచుకుంది.

నీ ఓర చూపుకు ఆవేశం కడలి కెరటం లా ........

                           కన్నుల్లో ఉప్పోగుతోంది.

ఆ అందాల ఆకాశం నన్ను చూసి అసుయపడుతుంది చెలి.

నీ వలపుల తలపుల్లో కొన్ని వేళ క్షణాలు సైతం మరచను !

మన్నించి దరిచేరవా ...............................దరిచేరి కవ్వించవా !

కసి చూపులతో కటేయక కంటి పాపలా నన్ను చుసుకోవా 

లాలించి,పాలించవా  నన్ను ని మురిపాలతో ?

విషధికరించవా నీ సొగసుల సోయగాలతో ?

నీ మోయలేని భారనివి కావే నువ్వు .

                                    నా గుండెపై చేరి నిదుర పో చేలి......................

No comments:

Post a Comment