Friday 29 March 2013

మన మొదటి కలయిక


 మన మొదటి కలయిక 




కలువ కలకేమో  కాటుకను పెట్టి
కలలు కంటూ ఉన్నాను నీకోసమే....
నీలి కురులు జాజి పూల మకరందం నీకోసమే,,,
జడను ఊపు నడక వయారాలు నీకోసమే....
శంకమంటి చెవులకు ముత్యములు కూర్చి...
వేచి ఉంది నీ తీపి పలుకులకే......
తేనెలొలుకు పెదవి తెలుపు నీ ప్రేమే......
ఆధారాల భాష  నీకు తెలియనిదా...
భరువైన రోమ పాదముల వంపుల మాధుర్యం నీకు తెలియనిదా.. అధి పలుకనిదా.....
సనజాజి తీగ నడుము మడత వయలు నీవు చూదనిదా......
నాభి భిన్ధువు కింద జారు లోయ స్పర్స రుచి చూపించనా......
కనుపాప నజ్ఞాని చూడనిదే నిదురైన నీకు రాదూ నాకు తెలుసు కదా.....
అరవిరిసిన పరువాలు లేత పాన్పు అందిస్తాలే.........
మధురాల ముదు మధురంగా అందిస్తాలే....
వెండి వెన్నెలలో తడిచి ముదైన తనువు పొందు కానుకగా అందిస్తాలే......
నడుము వంపు కుచ్చులు జారి చూపు వంపులు నీకోసమే....
చందన సుగంధాలు విధజిమ్ము తనువు వంపుసొంపుల విందు నీకోసమే......
తనువు తనువు కలిసి చేయు నాట్యం రుచి చూపించవా .....
తెరిచిన వంపుసొంపుల వీణ లాంటి తనువు ఇక నీ ముందు అ పై నీ ఇష్టం సుమా........

No comments:

Post a Comment