Friday 29 March 2013

ఏనాడు వేసాడో ఈ బంధము

ఏనాడు వేసాడో ఈ బంధము            
కలిసెను ఇరు మనసుల అనుభందము ........

నీ పేరే పలికాను అను నిత్యమూ           
నీ రూపే తలిచాను ప్రతి నిమిషము ...........

నీ పలుకే కుసుమాలై దారణ భందించి తోరణమే కతాను లే .......
నీ గారాలు పోగేసి మందార పువ్వులతో పూజల్ని చేశాను లే ........

ఎన్ని జన్మలు వేచానో నీ ప్రేమ కోసం ప్రియా ....
జన్మ జన్మలు వీడిపోను ఆ దైవం సాక్షి గా ....

No comments:

Post a Comment