Tuesday 14 May 2013

చెప్పాలని ఉంది ఈ....... నిమిషం

నాకంటూ ఎవరు లేని ప్రపంచం లో
నాదంటూ ఏది లేని సూన్యంలో


నేనంటూ నాలో లేని తరుణం లో
ఆవేశాల మంటలో - అసహనాల వేమ్పర్లలో 
నాకు నేనే ఎమీ కానని
నీకోసమే నేను మిగిలునననీ.....................
చెప్పాలని ఉంది ఈ....... నిమిషం గొంతు విప్పలనుంది......

                      * * * జ్యోతి * * *

No comments:

Post a Comment