Thursday 16 August 2012

భారతీయ సంస్కృతి


                                             భారతీయ సంస్కృతి



నీవిక్కడే, నాలోనే వున్నావు

నా శ్వాసలో శ్వాసగా

కనుల చాటున చూపువై

నా గొంతుకలో గానమై

నా కవిత వెనుక వుహగా

నా ఎదలోయలలో వున్నావు

భారతీయ సంస్కృతి పరిమళాలను వెదజల్లుతున్నావు!!!

No comments:

Post a Comment