Tuesday 14 August 2012


క్షణమైన నిలువని నా మనస్సు

నీ ఎదుట క్షణమైన నిలువదా!

నిలిచిన క్షణం జగతిని మరువదా!

మరచిన ప్రతి నిముషము నీ రూపం నా మదిని స్ప్రుశించదా!

స్పర్శించిన మరునిముషం నీపై ప్రేమ ఉదయించదా!

ఉదయించిన ప్రేమ కలకాలం జీవించదా!

No comments:

Post a Comment