Tuesday 21 August 2012

కవిత్వం



                                                     కవిత్వం



నాలోని భావాలకు అక్షరారుపమిస్తే
కొందరు దానిని పిచ్చన్నారు - కొందరు కవిత్వమన్నారు
మరికొందరు భావుకతన్నారు - కానీ...
నేను నాలోని ఆవేదన అంటున్నాను!!!

No comments:

Post a Comment