Friday 24 August 2012

ముత్యమా.... ముత్యమా....


                                                    
ముత్యమా ముత్యమా నీటిలోన నాట్యమా
తగదుమా నేస్తమా మాటలోన మౌనమే
దాచుకోకు అందమే నీలోన ముత్యమా
చూడాలి నీ సొగసే మరల మరల నేస్తమా
ముత్యమా ముత్యమా నీటిలోన నాట్యమా
తగదుమా నేస్తమా మాటలోన మౌనమే
సిగ్గు కాస్త దాచావు నీ పెదవిపైన
అందులో అమృతమే  దాగుంది అందుకోవా
నిన్ను పొందడమే వరమంటూ మురిసిపోనా
పాలలో అద్దిన నారూపు రాదననా
ప్రియతమా ప్రియతమా నా ప్రాణమా
నువ్వులేని జీవితం వృధా సుమా
ముత్యమా ముత్యమా నీటిలోన నాట్యమా
తగదుమా నేస్తమా మాటలోన మౌనమే
నీ మాటల్లో దాగుంది సరిగమ
నీ పిలుపుల్లో చేరనీ ఆ మధురిమ
నే సోగాసుల్లో నే మునకలే వేయాలిసుమా
ఆ కొంటె అల్లరి చాలు ఇక ఆపుమా
దాచుకొన్న అందమంతా దోచుకోనా
దోచుకోన్నధంతా దాచింది నీకోసమేరా
ముత్యమా ముత్యమా నీటిలోన నాట్యమా
తగదుమా నేస్తమా మాటలోన మౌనమే
దాచుకోకు అందమే నీలోన ముత్యమా
చూడాలి నీ సొగసే మరల మరల నేస్తమా

No comments:

Post a Comment