Tuesday 21 August 2012

కల



                                          కల


తిమిరసంహారము చేస్తూనే ప్రేమతో
చేతులు చాచిన బాలభానుడిని చేరాలని
పక్షుల వింత శబ్దాలను వింటూ
ముంగురులతో దోబూచులాడే గాలితో ఆటలాడుతూ
కల్ముషంలేని ప్రపంచంలో
ప్రకృతికాంత తోడుగా
నే ఎదురుచూసే గమ్యం చేరేలోపలే
కల చెదిరింది కల్లగా మిగిలింది!!!

No comments:

Post a Comment