Thursday 16 August 2012

స్మృతులు




                                       స్మృతులు



కూడలిలోని గాంధీ బొమ్మ అడుగుతుంది
కబుర్లలో కరిగిపోయిన క్షణాలు నిరీక్షిస్తున్నాయీ
క్రిష్నమ్మ ఆగి ఆగి వెళుతుంది నీవు వున్నావేమోనని
మిత్రమా ఎక్కడ నీవని?
ఏమని చెప్పను వాటికి
తిరిగిరాని తీరాలకి పోయావని చెప్పనా...
నా మధుర స్మృతులలో వున్నావాని చెప్పానా
ఏమని చెప్పను?

No comments:

Post a Comment