Tuesday 14 August 2012


కవులకు అందని భావం నీవు

కల్లలో నిలిచిన రూపం నీవు

నీవు కోరిన చిరునామా చెలి హృదయం

ఒంటరి హృదయానికి తోడు నీ ఊహలు

జంటగ చేరిన ప్రేమికులకు నీ ఊసులే.....

No comments:

Post a Comment