Tuesday 14 August 2012



ఎక్కడి నుంచి వచ్చావో నా మదిలో నిదురించావు

సుర్యోదయాన తొలివెలుగై నా కనుల ముందు నిలిచావు

మధాహ్నమున కనరాని నీడవై వెంటాడినావు

సంధ్యసమయమున వెన్నలలొ ఊహవై విహరించావు

కనులు మూసి నిదురించిన నిద్ర లొ తీయ్యని కలవైనావు

ఎక్కడికి పయనము ఎంత వరకు ఊహల గమనము.....

No comments:

Post a Comment