Tuesday 14 August 2012

 

గడిచిన సంవత్సరపు చంద్రోదయమా


నీకు ఇదే నవవత్సరపు ఉషొదయం


చికటిన గతించిన ఎన్నో ఊహలు


తొలికిరణంతో ప్రబవించిన క్రొంగొత్త ఆశలు


గడిచిన ప్రతి క్షణం నీదైతే


రాబోవు క్షణం ఎవరికోసం

No comments:

Post a Comment