Tuesday 14 August 2012


             


చిరుదరహసాన్ని చిరుకొపంతొ మరిచవా!

'నా' చిరుతప్పును చిరునవ్వుతో మరువలేవా?

నీ విరహపు సెగలతో సూర్యునికే విసుగు తెప్పించావు

నీ మదిలొని చల్లని వెన్నలతో నన్ను మైమరపించావు




No comments:

Post a Comment