Tuesday 14 August 2012

*****************ప్రపంచం***************




                        *****************ప్రపంచం***************



ఏడ్చే నీటికి రుఘువే  ఈ వరదలు  ,

భాదను మింగిన భూమికి  రుఘువే ఈ భూకంపాలు ,

విడువక అలిగిన చినుకుకు రుఘువే ఈ మేఘాలు ,

స్వార్ధం నిండిన మనిషికి రుఘువే ఈ చావులు ,

సహనం లేని కవికే తెలుసు ఈ భావాలు.

No comments:

Post a Comment