Saturday 11 August 2012

ప్రేమంటే ఇదేనా....!!



           
                                                                  

                                             ప్రేమంటే ఇదేనా....!!





నిదురపోతే కనురేపలపైన నే రూపమే..........!!

మేలుకుని వుంటే స్వప్నాలలో నీ జ్ఞాపకాలే...........!!

మనసులోని ఆశలే స్వప్నాలలో భాసలై నిను చుపుతునవే...........!!

మధురమైన కోరికలే పెదవి దాట్టనంటు పైరగాలి చేతికి లేఖ ఇచ్చి పంపెనే.........!!


లే లేత నడుము మడత కోరు నే చిపి సాహసాలు..................!!

తేనె పెదవి కోరు ఘాటైన నే ఆధారాల తొలి చుంబనం...............!!

పల్లవి పాడు న హృదయం పరవశించే న తనువు...............!!

తరుణి మనసు తహతాహాలు వేచని వయసు వేకిరింతలు...........!!

తోడు నువ్వు లేక జాడ ఆయన తెలియక మనసు పడే మధుర భాధ ఇదేనా ప్రేమంటే...!!.............!!

No comments:

Post a Comment