Tuesday 14 August 2012

*************సురవి**************

 

                              *************సురవి**************

 

రాముడు ఏలిన రాజ్యమ నాది, రక్తమే పారుతుంది
మానవత్వమే మరచి, నేడు అమ్మనే అవమనిస్తున్నామా
ఇది నిజం జనం సాక్షిగా నా గళం అరుస్తుంది
వేదనతో మనసు రగులుతుంది
ఒక్క నిమిషం ఆలోచించు...నేస్తామా..మనిషిగా పుట్టిన మానవత్వమా

వీర పురుషుల ఈ భారత జాతిని తలవన్చనీయకు
నీచ రాజకీయాలకై చేతులు చాచకు
ఆవేశం కట్టలు తెంచి అవనికి సమాదులు కట్టకు
అమ్మ భారతిని నరికే  ఈ సిగ్గులేని మనుషుల వెనుక
ఒక్క నిమిషం ఆలోచించు...నేస్తామా..మనిషిగా పుట్టిన మానవత్వమా

No comments:

Post a Comment